India Open Boxing:The big names at the India Open, MC Mary Kom (51kg), Shiva Thapa (60kg), Amit Panghal (51kg) and L Sarita Devi successfully won gold on Friday.
#indiaopenboxing
#marykom
#shivvathapa
#amitpanghal
#saritadevi
#boxing

ఇండియా ఓపెన్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్లు సత్తా చాటారు. గతంలో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్ మహిళల 51 కేజీల విభాగంలో స్వర్ణంతో మెరిసింది. ఈ టోర్నీలో భారత బాక్సర్లు ఎనిమిది విభాగాల్లో స్వర్ణ పతకాలను సాధించారు.
ఫైనల్లో మేరీకోమ్ 5-0తో భారత్‌కే చెందిన వన్‌లాల్ దువాటిపై విజయం సాధించింది. సరితా దేవి (60 కేజీలు), జమున బోరో (54 కేజీలు), నీరజ (57 కేజీలు) కూడా స్వర్ణాలు సాధించారు. ఈ టోర్నీలో భారత్ మొత్తం 12 బంగారు పతకాలు దక్కించుకుంది.